ఆస్ట్రేలియాలో హరితేజ - సిస్టర్ తో కలిసి ఎంజాయ్

నటి హరితేజ కంగారూ గడ్డపై వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది.

అక్కడి పర్యాటక ప్రదేశాలను చూస్తూ ఆహ్లాదంగా గడుపుతోంది.

తన సిస్టర్ తో కలిసి హాలీడేను జాలీగా కొనసాగిస్తోంది.

సూపర్ హీరోల ప్రతిమల దగ్గర నిల్చొని ఫోటోలకు పోజిలిచ్చింది.

ఆస్ట్రేలియాలోని హాలీవుడ్ మూవీ వరల్డ్ ను సందర్శించింది.

అక్కడ నచ్చిన ఐస్ క్రీమ్స్ తింటూ ఉల్లాసంగా గడిపింది.

అందాల తారల విగ్రహాల పక్కన నిలబడి ఫోటోలు తీసుకుంది.

All Photos Credit: Hari Teja/Instagram