ఫిట్ నెస్ పై అనసూయ ఫుల్ ఫోకస్- జిమ్ లో హెవీ వర్కౌట్స్

నటి అనసూయ గత కొద్ది రోజులుగా జిమ్ లో బాగా కనిపిస్తోంది.

వర్కౌట్ చేస్తున్న ఫోటోలు, వీడియోలను తరచుగా అభిమానులతో పంచుకుంటుంది.

ఫుడ్ విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకుంటుంది.

రీసెంట్ గా జిమ్ లో హెవీ వర్కౌట్స్ చేస్తూ కనిపించింది.

లైట్ ఫుడ్ తీసుకుంటున్నట్లు వెల్లడించింది.

గత కొంతకాలంగా బొద్దుగా కనిపిస్తున్న అనసూయ, నాజూగ్గా మారేందుకు ప్రయత్నిస్తోంది.

జిమ్ లో చెమటలు కార్చేలా శ్రమిస్తోంది.

అనసూయ వర్కౌట్స్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

Photos & Videos Credit: Anasuya Bharadwaj/Instagram