అయ్య బాబోయ్! అనసూయ వర్కౌట్స్ చూస్తే మతిపోవాల్సిందే!

అందాల నటి అనసూయ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.

ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ స్వింగ్ లో కొనసాగుతోంది.

సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, కచ్చితంగా జిమ్ చేస్తుంది.

గంటల తరబడి జిమ్ లో చెమటలు చిందిస్తుంది.

హెల్దీ ఫుడ్ తీసుకుంటూ కసరత్తు చేస్తుంది.

జిమ్ లో అనసూయ..

All photos Credit: Anasuya Bharadwaj/Instagram