జిమ్ లో జోరుగా వర్కౌట్లు - స్లిమ్ బాడీ కోసం ఐశ్వర్య పాట్లు

వైవిధ్యమైన చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టింది.

ఆడుతూ పాడుతూ జిమ్‌లో వర్కవుట్స్ చేస్తోంది.

ఆమెలా మీరు కూడా చేస్తే.. తప్పకుండా బరువు తగ్గిపోతారు.

ఐశ్వర్యలా కసరత్తులను కష్టంగా కాకుండా ఇష్టంగా ఫీలైతే.. తప్పకుండా బరువు తగ్గుతారు.

అదెలా అని అనుకుంటున్నారా? ఇదిగో ఐశ్వర్య రాజేష్‌లా ప్రయత్నించండి.

ఈ వీడియోలో ఐశ్వర్యలా ఆడుతూ పాడుతూ వర్కవుట్ చెయ్యండి. అసలు అలసటే అనిపించదు.

Photos & Video Credit: Aishwarya Rajesh/Instagram