వీకెండ్ వచ్చింది అంటే గేమ్ జోన్స్ లో ఫుల్ బిజీగా ఉంటున్నారు కొంపల్లిలో హాల్ ఆఫ్ గేమ్ గేమింగ్ జోన్ ను నటుడు సిద్ధు జొన్నలగడ్డ ప్రారంభించారు తొలి ప్రయత్నంలోనే సిద్ధు జొన్నలగడ్డ బౌలింగ్ ఆలేలో అన్నీ పడగొట్టారు యువతకు పూర్తి వినోదాన్ని అందించేలా దీనిని ఏర్పాటు చేశారు. చిన్నారులకు, యువతను ఈ ప్రాంతం ఖచ్చితంగా కట్టి పడేస్తుందన్న నటుడు పార్టీ జోన్లు, ఫుడ్ కోర్టులు ఇలా అన్ని ఉన్నాయి ఈ గేమ్ జోన్ కు తల్లిదండ్రులతో కలిసి వచ్చారు చిన్నారులు ఇది ఒక సరికొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు ఉంటుంది