మహేష్ బాబు ఫ్యామిలీ ఫారిన్ ట్రిప్ వేసింది. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... పారిస్ నుంచి జర్మనీ వెళ్ళారు. జర్మనీ వెళ్ళడానికి ముందు పారిస్ లో వైఫ్ నమ్రత, ఫ్యామిలీ ఫ్రెండ్ తో మహేష్ బాబు మహేష్ బాబు ఫ్యామిలీ 2023 ఫారిన్ టూర్ ఫోటో! నమ్రత, సితార ముందు పారిస్ వెళ్లగా... మహేష్, గౌతం తర్వాత జాయిన్ అయ్యారు. కుమార్తె సితార ఘట్టమనేనితో మహేష్ బాబు పారిస్ నుంచి జర్మనీ వెళ్ళడానికి మధ్యలో స్విట్జర్లాండ్ షార్ట్ ట్రిప్ వేశారు. స్విస్ లో సితార వీడియో స్విట్జర్లాండ్ లో నమ్రత సితార పోజ్ చూస్తే... 'పుష్ప'లో అల్లు అర్జున్ 'తగ్గేదే లే' మేనరిజంలా లేదూ? స్విట్జర్లాండ్ మంచు కొండల్లో సితార, నమ్రత అండ్ ఫ్రెండ్స్ రోడ్ జర్నీలో కారు విండో నుంచి బయటకు వచ్చి మరీ ఫోజులు ఇచ్చిన సితార పారిస్ టూర్ లో మహేష్ ఫ్యామిలీ (All Images, Videos Courtesy : Mahesh Babu, Sitara, Namrata Shirodkar Instaram)