శకుంతలగా సమంత నటించిన 'శాకుంతలం' విడుదలైంది. ఇందులో ఆమె డైలాగులు విన్నారా? చూశారా? ప్రేమించడం నాకు కొత్త? - ఓ సన్నివేశంలో సమంత పెళ్లి కాకుండా కలుసుకోవచ్చు గానీ విరహ వేదనతో రగిలిపోకూడదు. కలిసిన మనసులు సూత్రం ఎందుకు శకుంతల? - సమంతతో దేవ్ మోహన్ సురకాంతకి, నరజాతికి పుట్టిన సంకర సంతకు ఎందుకుంటుంది సంస్కారం - మోహన్ బాబు ఆయుధం పట్టమంటే ఆశీర్వదిస్తావే! భయమా? - దేవ్ మోహన్ తో అల్లు అర్హ మాయ ప్రేమను మరిపిస్తుంది ఏమో!? అభిమానాన్ని, అవమానాన్ని ఏ మాయ మరిపించలేదు - హీరోతో సమంత! శిక్షించేవాడు వీరుడు కాదు.... క్షమించేవాడు వీరుడు - సమంత లేడీ కన్నులు, నెమలి నడక, శివంగి నడుము... సమంత అందాన్ని వర్ణిస్తూ దేవ్ మోహన్ చెప్పే మాట! మనిషిని మించిన క్రూర మృగం సృష్టిలో ఏముంది? - దేవ్ మోహన్ కన్నతల్లి పురిటి బాధ ఒక్క రోజే... పారేసిన తల్లి ప్రసవ వేదన ప్రతి రోజూ - మధుబాల నీ కష్టానికి కన్నీళ్లు పెట్టగలను కానీ నీ ఖర్మను పంచుకొలేను - నిండు సభలో సమంతతో గౌతమి స్త్రీ జాతి మీద గౌరవంతో నిన్ను క్షమించే వదిలేస్తున్నారు - దేవ్ మోహన్