కైకాల తన 60 ఏళ్ల సినీ ప్రస్థానంలో 800కు పైగా సినిమాల్లో నటించారు. కైకాల సినిమాల్లో నటించిన పాత్రల గురించి చెప్పాలంటే ఈ జీవితం సరిపోదు. అందుకే, ఆయన మూవీలో ఎప్పటికీ గుర్తుండి పోయే కొన్ని పాత్రలు మీ కోసం. ‘తాతా మనవడు’లో ఆనంద్ ‘మొరటోడు’ మూవీలో రాజు ‘తాయరమ్మ - బంగారయ్య’లో బంగారయ్య ‘యమగోల’లో యముడు ‘గోల నాగమ్మ’లో మాయల ఫకీర్ ‘యుముడికి మొగుడు’లో యముడు ‘ఘటోత్కచుడు’లో ఘటోత్కచుడు ‘మురారి’లో సత్తిపండు ‘యమలీల’లో యముడు