బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న సిరి హన్మంత్ - వీడియో వైరల్! యూట్యూబ్ చానెల్‌లో రిపోర్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది సిరి హన్మంత్. సీరియల్స్ ద్వారా బుల్లితెరకి ఎంట్రీ ఇచ్చింది. 'ఎవరే నువ్వు మోహినీ', 'సావిత్రమ్మ గారి అబ్బాయి', 'అగ్ని సాక్షి' వంటి సీరియళ్లలో నటించింది ఇద్దరి లోకం ఒక్కటే', 'ఒరేయ్ బుజ్జిగా' వంటి సినిమాల్లోనూ నటించి అలరించింది. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి తన ఆట తీరుతో ఆడియన్స్ ని ఆకట్టుకొని మరింత పాపులారిటీ తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతోంది. సిరి హన్మంత్ బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న వీడియో నెటిజన్స్ ని తెగ ఆకట్టుకుంటుంది. దానిపై మీరూ ఓ లుక్కేయండి. Siri Hanumanthu/Instagram