లైట్ పింక్ డ్రెస్ లో సదా అందాల విందు - వీడియో వైరల్!

'జయం' సినిమాతో వెండితెరకు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది సదా.

అందం, అభినయంతో మొదటి సినిమాతోనే స్టార్ స్టేటస్ అందుకుంది.

'అపరిచితుడు', 'నాగ', 'దొంగ దొంగది', 'ఔనన్నా కాదన్న', 'వీరభద్ర', 'టక్కరి' సినిమాలతో మరింత క్రేజ్ తెచ్చుకుంది.

తెలుగుతో పాటూ హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా నటించింది.

కొన్నాళ్ళ తర్వాత బుల్లితెరపై 'ఢీ జూనియర్స్' షోతో జడ్జిగా మారింది.

ప్రస్తుతం స్టార్ మా లో 'నీతోనే డ్యాన్స్' అనే షోకి జడ్జిగా వ్యవహరిస్తోంది.

లైట్ పింక్ డ్రెస్ లో సదా షేర్ చేసిన వీడియో నెటిజన్స్ ని తెగ ఆకట్టుకుంటోంది. దానిపై మీరూ ఓ లుక్కేయండి.

Photo Credit : Sadaa/Instagram