బుల్లి గౌనులో నిత్యా శెట్టి అందాలు - వీడియో చూస్తే ఫిదా అవుతారు! 'దేవుళ్ళు' సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది నిత్యాశెట్టి. తెలుగులో సుమారు 20 సినిమాల్లో బాలనటిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా రెండు నంది అవార్డులు కూడా అందుకుంది. 2016 లో 'పడేసావే' సినిమాతో తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. 'నువ్వు తోపురా', 'ఓ పిట్ట కథ', 'వాంటెడ్ పండుగాడు' వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. సినిమాల్లోనే కాకుండా గత ఏడాది 'హలో వరల్డ్' అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది. నిత్యాశెట్టి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో నెటిజన్స్ ని తెగ ఆకట్టుకుంటోంది. దానిపై మీరూ ఓ లుక్కేయండి. Photo Credit : Nitya Shetty/Instagram