అభిషేక్ బచ్చన్ నటించిన 29 సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి.

కానీ అతనికి కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి.

అమితాబ్ కొడుకు అయినప్పటికీ అభిషేక్ ప్రొడక్షన్ బాయ్‌గా కూడా పని చేశారు.

2004లో ‘రెఫ్యూజీ’ అనే సినిమాతో అభిషేక్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు.

అభిషేక్ నటించిన ‘ధూమ్’ సిరీస్ ఎంత పెద్ద హిట్టో తెలిసిందే.

2020లో ‘బ్రీత్ ఇన్ ది షాడోస్’తో ఓటీటీ ఎంట్రీ కూడా ఇచ్చారు.

‘ది బిగ్ బుల్’, ‘ఘూమర్’ వంటి సినిమాలకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

అభిషేక్ బచ్చన్ నెలకు రూ.2 కోట్ల వరకు సంపాదిస్తారు.

ఒక సినిమాకు రూ.10 నుంచి రూ.12 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటారు.

ప్రో కబడ్డీ లీగ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ టీమ్ కూడా అభిషేక్‌దే.

అభిషేక్ బచ్చన్ నికర ఆస్తుల విలువ రూ.280 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.