రచన పాత్రలో ఆకాంక్షా సింగ్ నటించిన వెబ్ సిరీస్ 'పరంపర'. విదేశాల్లో చదువుకుని ఇండియా వచ్చిన అమ్మాయిగా, తండ్రి వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ పేపర్ స్టార్ట్ చేసే మహిళగా 'పరంపర'లో ఆకాంక్ష నటించారు. ఇప్పుడు 'పరంపర' వెబ్ సిరీస్ సీజన్ 2 వచ్చింది. గురువారం నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. 'పరంపర 2'లోనూ రచన పాత్రలో ఆకాంక్ష కనిపించనున్నారు. నవీన్ చంద్ర, ఆకాంక్షా సింగ్ మధ్య సన్నివేశాలు 'పరంపర 2'లో హైలైట్ అవుతాయని వెబ్ సిరీస్ బృందం భావిస్తోంది. 'పరంపర 2' ప్రచార కార్యక్రమాల్లో ఆకాంక్ష సింగ్ స్టైల్ ట్రెండింగ్ టాపిక్ అవుతోంది. ఆకాంక్షా సింగ్ లేటెస్ట్ ఫొటోస్ వైట్ టాప్ అండ్ డిఫరెంట్ బాటమ్ లో ఆకాంక్షా సింగ్ ఆకాంక్షా సింగ్ కొత్త ఫోటోలు ఆకాంక్షా సింగ్ కొత్త ఫోటోలు