వైష్ణవ్ తేజ్ 'ఆదికేశవ'కు ఫ్లాప్ టాక్ వచ్చింది. ఊర మాస్ సినిమాలో ప్లస్, మైనస్‌లు ఏంటి?

కథ: చైత్ర (శ్రీలీల) ఓ కంపెనీ సీఈవో. అందులో బాలు (వైష్ణవ్ తేజ్)కు ఉద్యోగం వస్తుంది. ఇద్దరు ప్రేమలో పడతారు. 

బాలుతో ప్రేమకు చైత్ర తండ్రి ఒప్పుకోడు. వార్నింగ్ ఇవ్వబోతే... బాలు కోసం సీమలో పెద్ద మనుషులు వస్తారు. 

బాలు కోసం సీమ జనాలు ఎందుకు వచ్చారు? అతడిని రుద్ర కాళేశ్వర్ రెడ్డి అని ఎందుకు అంటున్నారు?

చెంగారెడ్డి (జోజు జార్జ్)తో రుద్ర ఫ్యామిలీ గొడవ ఏంటి? ఫ్యాక్షన్ రౌడీ మీద కుర్రాడు ఎలా విజయం సాధించాడు? అనేది సినిమా. 

ఎలా ఉంది?: వైష్ణవ్ తేజ్ తన ఇమేజ్, వయసుకు మించిన పాత్రను 'ఆదికేశవ'లో చేశారు. ఇది ఊర మాస్ ఫిల్మ్. 

'ఆదికేశవ'లో కథ లేదు. ఉన్నది వందల కొద్దీ సినిమాల్లో చూసినది. అందువల్ల, కొత్త ఫీలయ్యేది ఏమీ లేదు. 

వైష్ణవ్ తేజ్, శ్రీ లీల కెమిస్ట్రీ & కొన్ని కామెడీ సీన్స్ బావున్నాయి. సినిమాలో ప్లస్ పాయింట్స్ అంతే!

సినిమా అంతా డైరెక్షన్ ఫెయిల్యూర్ కనిపించింది. స్క్రీన్ ప్లే డిస్టర్బ్ చేస్తుంది. ఓల్డ్ & రొటీన్ స్టోరీతో సినిమా తీశారు. 

Image Source: All Images : Aadikeshava team

ఫైట్స్‌లో అతి ఎక్కువైంది. మెగా ఫ్యాన్స్‌లోనూ కొందరికే సినిమా నచ్చవచ్చు. హిట్ కోసం వైష్ణవ్ ఇంకో సినిమా చేయాలి.

Thanks for Reading. UP NEXT

మంగళవారం మినీ రివ్యూ : సెక్సువల్ ప్రాబ్లమ్ మీద సినిమా - ప్లస్, మైనస్‌లు ఏంటి?

View next story