జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాలంటే ఈ కూరగాయలు తినండి!

చిలగడదుంప- దీనిలోని బీటా కెరోటిన్‌ ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు కారణం అవుతుంది.

క్యారెట్- దీనిలోని కొల్లాజెన్ జుట్టును బలంగా తయారు చేస్తుంది.

క్యాప్సికం- దీనిలోని బీటా-కెరోటిన్ హెయిర్ ఫోలికల్స్ దెబ్బతినకుండా కాపాడతాయి.

టమాట- దీనిలోని లైకోపీన్ జుట్టుకు రక్త ప్రసరణ పెంచి హెల్తీ హెయిర్ వచ్చేలా చేస్తుంది.

దోసకాయ- దీనిలోని సిలికా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

బీట్‌ రూట్- దీనిలోని విటమిన్లు, ఖనిజాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.

గుమ్మడికాయ- దీనిలోని కొల్లాజెన్ జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది.

ఉల్లిగడ్డ- జుట్టు పోషణకు ఉల్లిపాయ అద్భుతంగా పని చేస్తుంది.

All Photos Credit: pixabay.com