మిలమిల మెరిసే ముఖం కోసం 60 సెకన్ల రూల్ పాటించండి! 60-సెకన్ల నియమం అనేది ఫేస్ వాషింగ్ టెక్నిక్. దీన్ని నయంకా రాబర్ట్ స్మిత్ తొలిసారి ప్రతిపాదించారు. 60-సెకన్ల నియమంతో ముఖ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. సాధారణంగా ప్రజలు 15-20 సెకన్లలో ఫేస్ వాష్ చేసుకుంటారు. కానీ, స్మిత్ 60 సెకన్లు కడుక్కోవాలని సిఫార్సు చేశారు. ఈ ఫేస్ వాషింగ్ టెక్నిక్ తో ముఖం పరిశుభ్రంగా మారుతుంది. ముఖం మీది జిడ్డు, దుమ్ము, ధూళి తొలగిపోతుంది. చర్మ సంబంధ సమస్యలు రాకుండా రక్షించుకోవచ్చు. ముఖం మర్దన చేయబడి మరింత అందంగా కనిపిస్తుంది. All Photos Credit: pixabay.com