పడుకునే ముందు అస్సలు చేయకూడని పనులు ఇవే!

వీడియో గేమ్స్ లాంటి మానసిక ఆందోళన కలిగించే పనులు చేయకూడదు.

పడుకోవడానికి గంట ముందే స్మార్ట్ ఫోన్ల లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను ఆఫ్ చేయాలి.

సాయంత్రం పూట కాఫీ, టీ, ఎనర్జీ డ్రింక్స్, సిగరెట్లకు దూరంగా ఉండటం మంచిది.

పడుకునే ముందు ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల కడుపులో అసౌకర్యం కలుగుతుంది.

ఆల్కహాల్ తీసుకోవడం వల్ల నిద్రకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది.

పడుకునే ముందు టెన్షన్ కలిగించే విషయాలను చర్చించకూడదు.

పడుకునే ముందు వీలైనంత తక్కువ ద్రవ పదార్థాలు తీసుకోవాలి. లేదంటే నిద్రకు ఇబ్బంది కలుగుతుంది.

All Photos Credit: pixabay.com