కొబ్బరి పాలను తాగండి- వైరల్ ఇన్ఫెక్షన్లను తరిమికొట్టండి!

1. పోషణ- కొబ్బరి పాలలోని విటమిన్లు, మినరల్స్, హెల్తీ ఫ్యాట్స్ శరీర పోషణకు ఉపయోగపడతాయి.

2. గుండెకు ఆరోగ్యం- కొబ్బరి పాలలోని లారిక్ యాసిడ్ మంచి కొలెస్ట్రాల్ ను పెంచి గుండెకు మేలు చేస్తుంది.

3.జీర్ణక్రియ- కొబ్బరి పాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.

4. బరువు తగ్గింపు- కొబ్బరి పాలలోని ఫైబర్ కొవ్వుని కరిగించి బరువు తగ్గేలా చేస్తుంది.

5. ధృఢమైన ఎముకలు- కొబ్బరి పాలలోని మెగ్నీషియం ఎముకలు, కండరాలను బలంగా ఉంచుతాయి.

6. రోగ నిరోధశక్తి- కొబ్బరి పాలలోని యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు రోగ నిరోధకశక్తిని పెంచుతాయి.

7. జుట్టు, చర్మ సౌందర్యం- కొబ్బరి పాలు జుట్టుతో పాటు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

All Photos Credit: pixabay.com