దగ్గు, జలుబుతో బాధపడుతున్నారా? అయితే, వీటిని తీసుకోకండి!

పాల పదార్థాలు- ఇవి శ్లేష్మాన్ని పెంచుతాయి. కాబట్టి తినకూడదు.

జ్యూస్- దీనిలో ఉండే యాసిడ్ గొంతును చికాకుపెడుతుంది. జలుబును పెంచుతుంది.

ఫ్రైడ్ స్నాక్స్- వీటిలోని కొవ్వు పదార్థాలు రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయి.

ఫాస్ట్ ఫుడ్- ఇది రోగ నిరోధశక్తిని తగ్గించడంతో పాటు జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుంది.

కెఫీన్ పదార్థాలు- ఇవి దగ్గును తగ్గకుండా చేయడంతో పాటు శ్వాస సమస్యలను కలిగిస్తాయి.

మద్యం- శరీరాన్ని డీహైడ్రేట్ చేసి రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది.

All Photos Credit: pixabay.com