బాహుబలి 2 - రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ సినిమా తెలుగు సినిమా స్థాయిని పెంచింది. ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.43 కోట్లు వసూలు చేసింది. 



సాహో - ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా ఏపీ,తెలంగాణలో మొదటి రోజు రూ.36.63 కోట్లు రాబట్టింది.



సైరా - మెగాస్టార్ చిరంజీవి, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఫస్ట్ డే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.36.37 కోట్లు వసూలు చేసింది.



సరిలేరు నీకెవ్వరు - ఏపీ, తెలంగాణలో ఈ సినిమా తొలిరోజు రూ.32.77 కోట్లు రాబట్టింది. 



వకీల్ సాబ్ - పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో రికార్డులు సృష్టించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా తొలిరోజు రూ.32.20 కోట్లు కలెక్షన్స్ సాధించింది. 


అజ్ఞాతవాసి - రూ.26.29 కోట్లు



మహర్షి - రూ.24.68 కోట్లు



అరవింద సమేత - రూ.24.64



వినయ విధేయ రామ - రూ.24.42 కోట్లు



పుష్ప ది రైజ్ - రూ.23.67 కోట్లు



భరత్ అనే నేను - రూ.23.22 కోట్లు