అంబేడ్కర్ విగ్రహం ఉన్న ఏరియా విస్తీరణం- 11.80 ఎకరాలు పీఠం, విగ్రహమే రెండు ఎకరాల విస్తీరణంలో ఉంది విగ్రహ స్తూపం ఎత్తు- 50 అడుగులు పీఠం వెడల్పు- 172 అడుగులు విగ్రహం తయారీ కోసం ఉపయోగించిన ఇత్తడి -96 మెట్రిక్ టన్నులు విగ్రహ రూపశిల్పి- రామ్ వి సుతార్ విగ్రహం బరువు- 465 మెట్రిక్ టన్నులు విగ్రహం వెడల్పు-45అడుగులు వినియోగించిన స్టీల్-791 మెట్రిక్ టన్నులు