గ్రీన్ టీ వల్ల ఇన్ని ప్రయోజనాలా? అస్సలు నమ్మలేరు
ABP Desam

గ్రీన్ టీ వల్ల ఇన్ని ప్రయోజనాలా? అస్సలు నమ్మలేరు

గ్రీన్ టీలో ఆరోగ్యాన్ని అందించే బాయోయాక్టీవ్ కంపోడ్స్‌ ఉన్నాయి
ABP Desam

గ్రీన్ టీలో ఆరోగ్యాన్ని అందించే బాయోయాక్టీవ్ కంపోడ్స్‌ ఉన్నాయి

మెదడు పనితీరును మరింత చురుగ్గా మార్చుతుంది.
ABP Desam

మెదడు పనితీరును మరింత చురుగ్గా మార్చుతుంది.

శరీరంలోని కొవ్వును కరిగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

శరీరంలోని కొవ్వును కరిగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ల నుంచి రక్షిస్తాయి.

తాత్కాలిక మతి మరుపు రాకుండా మెదడును కాపాడుతుంది.

గ్రీన్ టీలోని కాటెచిన్లు నోటి దుర్వాసనను తగ్గిస్తాయి.

టైప్ 2 డయాబెటిస్‌ను నివారించడంలో సహాయపడుతుంది.

హృదయ సంబంధ వ్యాధులను నివారించడంలో తోడ్పడుతుంది.

అధిక బరువు తగ్గడానికి గ్రీన్ టీ ఎంతో ఉపయోగపడుతుంది.

ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించడంలో సహాయపడుతుంది.
(Photos Credit:Pixabay)