Minister Sabitha Indrareddy అనుచరుల వీరంగం.. అధికారుల అంతు చూస్తామని బెదిరింపులు | ABP Desam
ABP Desam
Updated at:
28 May 2022 02:46 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహైదరాబాద్ మీర్ పేటలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనుచరుడి వీరంగం సృష్టించాడు. అక్రమ నిర్మాణాలను కూల్చడానికి వచ్చిన అధికారులపై రాళ్లతో దాడి చేశారు. దాడిని ఫోన్లతో చిత్రీకరిస్తుంటే.. వాటిని లాగేసుకుని.. అసభ్య పదజాలంతో తిడుతూ.. నిర్మాణాలను కూలిస్తే మీ అంతు చూస్తామని బెదిరించారు. అధికారులు మీర్ పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సీసీటీవీ వీడియో ఆధారంగా కబ్జాదారులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనుచరులుగా గుర్తించారు.