KTR On Nampally Fire Accident: నాంపల్లి అగ్నిప్రమాదం వెనుక నిర్లక్ష్యం ఉందా..? విచారణలో తేలుస్తామన్న మంత్రి కేటీఆర్
ABP Desam
Updated at:
13 Nov 2023 02:47 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppKTR On Nampally Fire Accident: నాంపల్లి అగ్నిప్రమాద ఘటనాస్థలాన్ని మంత్రి కేటీఆర్ పరిశీలించారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించారు. ప్రమాద కారణాలను విచారణలో తేలుస్తామన్నారు.