Hyderabad Old City Bahadurpura Building: పక్కకు ఒరిగిన నాలుగంతస్తుల భవనం
ABP Desam
Updated at:
20 Aug 2023 11:42 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహైదరాబాద్ ఓల్డ్ సిటీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. బహదుర్ పురలో ఓ నాలుగంతస్తుల భవనం ఒక్కసారిగా పక్కకు ఒరిగింది. హౌసింగ్ బోర్డు కాలనీలో ఈ ఘటన జరిగింది. రెండంతస్తుల నిర్మాణానికే అనుమతులు తీసుకుని.... యజమాని నాలుగు అంతస్తులు నిర్మించాడు. భవనం కింది భాగంలో పగుళ్లు వచ్చాయి. చుట్టుపక్కలవారిని అధికారులు ఖాళీ చేయించారు. యజమానిపై కేసు నమోదు చేశారు.