IND Vs NZ 1st T20: కివీస్‌తో పోరు.. నూతనోత్సాహంతో భారత్ రెడీ
ABP Desam
Updated at:
17 Nov 2021 01:20 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appటీమిండియా కొత్త కోచ్ గా నియమితుడైన రాహుల్ ద్రవిడ్ శిక్షణలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కెప్టెన్‌గా న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ఆడేందుకు టీమిండియా సిద్ధమైంది. ది వాల్ రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా తన మొట్టమొదటి సిరీస్ కోసం ఆటగాళ్లు సాధన చేశారు. మరో వైపు శాశ్వత కెప్టెన్ టీట్వంటీల్లో వచ్చిన అవకాశాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని రోహిత్ శర్మ భావిస్తున్ననేపథ్యంలో ఈరోజు నుంచి ప్రారంభం కానున్న సిరీస్ మరింత ఆకట్టుకోనుంది