Virat Kohli vs Gautam Gambhir Fight: Gujarat Titans తో మ్యాచ్ సందర్భంగా Insta Stories
ABP Desam
Updated at:
08 May 2023 06:12 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబంగ్లాదేశ్ వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ ఫికర్ రహీమ్.... ఆన్ ఫీల్డ్, ఆఫ్ ద ఫీల్డ్ ఎంత ఓవర్ యాక్షన్ చేస్తాడో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు విరాట్ కోహ్లీ కాస్తో కూస్తో అలానే తయారవుతున్నాడా అని క్రికెట్ వరల్డ్ లో చర్చ నడుస్తోంది.