క్రైమ్ రంగంలో ఏపీ నెంబర్ 1 లో ఉందన్న టీడీపీ నేత వంగలపూడి అనిత
Continues below advertisement
విశాఖ పార్టీ కార్యాలయంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత మాట్లాడుతూ, ఏపీని అన్ని రంగాల్లో నెంబర్ 1 చేస్తామని చెప్పిన సీఎం జగన్, క్రైమ్ రంగంలో ఏపీ నెంబర్ 1 లో ఉందని,గంజాయి కి , డ్రగ్స్ కి కేరాఫ్ ఆంధ్రప్రదేశ్ గా మారిందన్నారు అనిత.ఒక్కప్పుడు ఏపీ అంటే పోర్ట్, పరిశ్రమలు గుర్తుకువచ్చేవి, కానీ ఇప్పుడు క్యాసినో డర్టీ కల్చర్ ను ఏపీ కి తీసుకొచ్చారని మండిపడ్డారు టీడీపీ మహిళానేత అనిత.
Continues below advertisement