Jio 5G Phone: జియో నుంచి 5జి స్మార్ట్ ఫోన్.. నవంబర్ లో విడుదలకు సన్నాహాలు

Continues below advertisement

దేశంలో ఉన్న టెలికాం సంస్థలన్నింటికీ రిలయెన్స్ జియో గట్టి పోటీ ఇస్తుంది. ఇండియాలో 5జీ నెట్ వర్క్ ను ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు వేస్తుండగా... జియో మాత్రం ఓ అడుగు ముందుకేసి అందరి కన్నా ముందు 5జీ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. దీంతో పాటు అత్యంత చౌక ధరలో 5జీ సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్ ను తయారు చేస్తోంది. దీని ధర 9,000 నుంచి రూ. 12,000 లోపు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram