Indian Constitution: భారత్ సర్వసత్తాక, గణతంత్ర రాజ్యమని చాటిచెప్పడం మన రాజ్యాంగ ముఖ్య ఉద్దేశం

Continues below advertisement

భారత్ సర్వసత్తాక, గణతంత్ర రాజ్యమని చాటిచెప్పడం మన రాజ్యాంగ ముఖ్య ఉద్దేశం. ఇందులో మరెన్నో ఆసక్తికర విశేషాలు ఉన్నాయి.నేడు భారతావని 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటోంది. ఎందుకంటే సరిగ్గా ఇదేరోజు జనవరి 26, 1950న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. బ్రిటీష్ వారి నియమాలు కట్టుబాట్లను తెంచుకుంటూ దేశానికి సరైన మార్గనిర్దేశం చేసే రాజ్యాంగాన్ని నవంబర్ 26, 1949లో ఆమోదించారు. 1930, జనవరి 26న భారత జాతీయ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్‌ తీర్మానం చేయడం కారణంగా జనవరి 26న రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram