BPL Cricket League: పుష్పరాజ్ మేనరిజానికి ఫిదా అయిన బంగ్లాదేశ్ క్రికెటర్
ABP Desam
Updated at:
24 Jan 2022 10:33 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపుష్ప క్రేజ్ క్రికెట్ ఆటగాళ్లను తెగ ఆకట్టుకుంతోంది. ఇప్పటికే ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్, భారత క్క్రికెటర్లు రవీంద్ర జడేజా, సురేష్ రైనా పుష్ప సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఇమిటేట్ చేశారు. తాజాగా బంగ్లాదేశ్ క్రికెటర్ సైతం పుష్ప రాజ్ మేనరిజంకు ఫిదా అయ్యాడు. బీబీఎల్‌లో జరిగిన ఓ లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కు చెందిన అమిత్ హసన్ వికెట్ తీసిన ఆనందం లో అల్లు అర్జున్ పుష్ప మెనారిజాన్ని ప్రదర్శింసించి వైరల్ అయ్యాడు. తగ్గేదే లే అంటూ పుష్పరాజ్ మేనరిజాన్ని చూపిస్తూ. గడ్డం కింద నుంచి చేయి అడ్డంగా జరుపుతూ సంబరాలు చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.