Rajinikanthతో కలిసి నటించటంపై కుష్భూ, మీనా, కీర్తి సురేష్ రియాక్షన్ ఇదే
ABP Desam
Updated at:
05 Nov 2021 07:28 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమాస్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కొత్త చిత్రం పెద్దన్న. దీపావళి కానుకగా విడుదలైన ఈ చిత్రం ఓపెనింగ్ వసూళ్లు అదరగొట్టాయి. సినిమాలో రజినీకాంత్ తో కలిసి నటించిన కీర్తిసురేష్, మీనా, కుష్భూ సినిమాపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.