సినిమా షూటింగ్ ను ఏపీలో కూడా చెయ్యాలన్న జగన్
ABP Desam
Updated at:
10 Feb 2022 11:29 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసినీ ప్రముఖులతో మీటింగ్ చాలా గొప్పగా జరిగిందని ఏపీ సీఎం వై ఎస్ జగన్ అన్నారు. పెద్ద సినిమాలు, చిన్న సినిమాలకు న్యాయం జరిగేలానే మంచి పాలసీ తీసుకొస్తామని జగన్ చెప్పారు. దీంతో పాటు ఏపీలో ఐదు షోలకు అనుమతినిచ్చేలా ప్లాన్ చేస్తామని ముఖ్యమంత్రి వివరించారు. వీటితో పాటు సినీ పరిశ్రమ కూడా ఆంధ్రప్రదేశ్ కు రావాలన్నారు. ఇక్కడ స్టూడియోలు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తే అందరికీ వైజాగ్ లో స్థలాలు ఇస్తామని జగన్ అన్నారు.