Y.V. Subbareddy Counter to Amit Shah |అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి |ABP

Continues below advertisement

టీడీపీ ట్రాప్ లో బీజేపీ పడిపోయింది. అందుకే అమిత్ షా వైసీపీ పై విమర్శలు గుప్పించారని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. విశాఖ పర్యటనలో ఉన్న ఆయన.. 2014-19 మధ్య టీడీపీతో కలిసి బీజేపీ కూడా రాష్ట్రాన్ని దోపిడి చేసిందని ఆరోపించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram