Kidnapped Baby In KGH Found: జర్జంగిలో దొరికింది | Visakhapatnam | King George Hospital | ABPDesam
ABP Desam
Updated at:
17 Mar 2022 03:58 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppVisakhapatnamలోని King George Hospital నుంచి ఐదు రోజుల పాపను ఎత్తుకెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆ శిశువును పోలీసులు శ్రీకాకుళంలోని జర్జంగిలో పట్టుకున్నారు. శిశువును Srikakulam SP office కి అక్కడినుంచి Vizagకు తరలించారు.