డాక్టర్ల కొత్త జీవో ఏం చెప్తుంది?
ABP Desam
Updated at:
14 Feb 2022 07:05 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAndhra Pradesh Medical Departmentలో బదిలీల వివాదం మొదలైంది. 5 Years service పైబడిన వారికి transfer ఇవ్వాలని చెప్తూ ఆదేశాలు జారీ చేశారు. MCI నిబంధనల మేరకు researchపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ మేరకు విశాఖలో 400 మందిలో ఏకంగా 300 మంది డాక్టర్లు బదిలీ అవుతారని అంటున్న ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ General Secretary Shyam Sundarతో మా ప్రతినిధి విజయ సారధి ఇంటర్వూ.