Ground report: పెరిగిన టమోటా ధరలు అనంతపురం రైతుల కంటకన్నీరు పెట్టిస్తోంది

Continues below advertisement

అనంతపురం లో టమోటా రైతులు వరదల కారణాంగా భారీ ఎత్తున దిగుబడులను కూడా కోల్పోయారు.ముఖ్యంగా వర్షాలు రాకపోతే ప్రతిరోజూ మూడు లక్షల నుంచి నాలుగు లక్షల బాక్సుల వరకు దిగుబడి వచ్చేది.కానీ ప్రస్తుతం మాత్రం అనంతపురం మార్కెట్ కు డెబ్బైవేల బాక్సులు మాత్రమే వస్తున్నాయి.దీంతో పంట వచ్చిన రైతుల కంటే పంట ద్వారా నష్టపోయిన రైతులే ఎక్కువ అంటున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram