జూబ్లీహిల్స్‌లో ఎలక్షన్స్ స్క్వాడ్ సోదాలు జరుగుతున్నాయి. మాజీ ఐఏఎస్ ఏకే గోయల్ ఇంట్లో ఈ సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. ఏకే గోయల్ 2010లో పదవి విరమణ పొందిన తర్వాత 2014 నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వానికి సలహాదారుగా పని చేశారు. ఆయన ఇంట్లో తాజాగా టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేస్తుండడం చర్చనీయాంశం అయింది. భారీగా డబ్బు డంప్ చేశారని ఆరోపణలు రావడంతో ఆ సమాచారంతో టాస్క్ ఫోర్స్ అండ్ ఎలక్షన్స్ స్క్వాడ్ సోదాలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 22లో ఆయన నివాసం ఉంది.
Election Squad Searches: మాజీ ఐఏఎస్ ఇంట్లో ఎలక్షన్ స్క్వాడ్ సోదాలు, జూబ్లీహిల్స్‌లో ఉద్రిక్తత!
ABP Desam
Updated at:
24 Nov 2023 09:04 PM (IST)
AK Goyal 2010లో పదవి విరమణ పొందిన తర్వాత 2014 నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వానికి సలహాదారుగా పని చేశారు. ఆయన ఇంట్లో తాజాగా టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేస్తుండడం చర్చనీయాంశం అయింది.
జూబ్లీహిల్స్‌లో ఉద్రిక్తత