Supreme Court Of India : ఓటు నోటు కేసును మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలన్న బీఆర్‌ఎస్ నేత జగదీష్ రెడ్డి పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కేసు విచారణ తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్ కు బదిలీ చేయాలని కోరుతూ చాలా రోజు క్రితం జగదీష్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ బీఆర్ గవై నేతృత్వంలోని ధర్మాసనం ఆయన అభ్యర్థనను తిరస్కరించింది. జగదీశ్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది సుందరం వాదనలు వినిపించారు.
Telangana: ఓటుకు నోటు కేసులో బిగ్ అప్డేట్- మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలన్న పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు
Sheershika
Updated at:
29 Aug 2024 12:49 PM (IST)
Vote For Note Case: ఓటుకు నోటు కేసులో బీఆర్‌ఎస్ నేత జగదీష్‌రెడ్డికి చుక్కెదురైంది. కేసును వేర్ రాష్ట్రానికి బదిలీ చేయాలన్న ఆయన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
సుప్రీంకోర్టు