Jharkhand Governor CP Radhakrishnan: ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముం ఆమోదించారు. అనంతరం తెలంగాణ కొత్త గవర్నర్‌గా ఝార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణకు అదనపు బాధ్యతలు అప్పగించారు. తెలంగాణకు పూర్తి స్థాయి గవర్నర్‌గా నియమించే వరకు తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ కొనసాగనున్నారు.
CP Radhakrishnan : ఝార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు తెలంగాణ బాధ్యతలు- తమిళిసై రాజీనామా ఆమోదం
ABP Desam
Updated at:
19 Mar 2024 10:36 AM (IST)
Telangana news Governor: ఝార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను తెలంగాణ గవర్నర్‌గా రాష్ట్రపతి నియమించారు. తమిళిసై రాజీనామాను కూడా ఆమోదించారు.
ఝార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణకు తెలంగాణ బాధ్యతలు- తమిళిసై రాజీనామా ఆమోదం