IT Raids Focus On Chutneys Restaurant Owner Assets: లోక్‌సభ ఎన్నికల వేళ ఐటీ తనిఖీలు ముమ్మరమయ్యాయి. తాజాగా హైదరాబాద్‌లోని చట్నీస్‌ హోటల్‌ యాజమాన్యంపై ఫోకస్ పెట్టింది ఐటీ శాఖ. చట్నీస్‌ హోటల్స్‌తోపాటు యాజమాన్యం ఇళ్లల్లో కూడా తనిఖీలు చేస్తున్నారు. చట్నీస్‌ హోటల్‌ యాజమాన్యం ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు వియ్యంకులు అవుతారు. ఈ మధ్యే ఈ వివాహం జరిగింది.