SRH Vs KKR, IPL 2022 LIVE: కోల్‌కతాను ముంచేసిన మార్క్రమ్, త్రిపాఠి - ఏడు వికెట్లతో రైజర్స్ విక్టరీ
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్
ప్యాట్ కమిన్స్ వేసిన ఈ ఓవర్లో 18 పరుగులు వచ్చాయి. 17.5 ఓవర్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ లక్ష్యాన్ని ఛేదించింది. ఏడు వికెట్లతో కోల్‌కతాపై విజయం సాధించింది.
ఎయిడెన్ మార్క్రమ్ 68(36)
నికోలస్ పూరన్ 5(8)
ప్యాట్ కమిన్స్ 3.5-0-40-0
సునీల్ నరైన్ వేసిన ఈ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి. 17 ఓవర్లు ముగిససరికి సన్‌రైజర్స్ హైదరాబాద్ స్కోరు 158-3గా ఉంది.
ఎయిడెన్ మార్క్రమ్ 51(32)
నికోలస్ పూరన్ 4(7)
సునీల్ నరైన్ 4-0-23-0
వరుణ్ చక్రవర్తి వేసిన ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. 16 ఓవర్లు ముగిససరికి సన్‌రైజర్స్ హైదరాబాద్ స్కోరు 153-3గా ఉంది.
ఎయిడెన్ మార్క్రమ్ 48(28)
నికోలస్ పూరన్ 2(5)
వరుణ్ చక్రవర్తి 3-0-45-0
ఆండ్రీ రసెల్ వేసిన ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. రాహుల్ త్రిపాఠి అవుటయ్యాడు. 15 ఓవర్లు ముగిససరికి సన్‌రైజర్స్ హైదరాబాద్ స్కోరు 140-3గా ఉంది.
ఎయిడెన్ మార్క్రమ్ 36(24)
నికోలస్ పూరన్ 1(3)
ఆండ్రీ రసెల్ 2-0-20-2
రాహుల్ త్రిపాఠి (సి) వెంకటేష్ అయ్యర్ (బి) ఆండ్రీ రసెల్ (71: 36 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఆరు సిక్సర్లు)
ఉమేష్ యాదవ్ వేసిన ఈ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. 14 ఓవర్లు ముగిససరికి సన్‌రైజర్స్ హైదరాబాద్ స్కోరు 127-2గా ఉంది.
రాహుల్ త్రిపాఠి 65(35)
ఎయిడెన్ మార్క్రమ్ 35(23)
ఉమేష్ యాదవ్ 4-0-31-0
సునీల్ నరైన్ వేసిన ఈ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి. 13 ఓవర్లు ముగిససరికి సన్‌రైజర్స్ హైదరాబాద్ స్కోరు 113-2గా ఉంది.
రాహుల్ త్రిపాఠి 64(33)
ఎయిడెన్ మార్క్రమ్ 22(19)
సునీల్ నరైన్ 3-0-18-0
ప్యాట్ కమిన్స్ వేసిన ఈ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి. 12 ఓవర్లు ముగిససరికి సన్‌రైజర్స్ హైదరాబాద్ స్కోరు 109-2గా ఉంది.
రాహుల్ త్రిపాఠి 61(29)
ఎయిడెన్ మార్క్రమ్ 21(17)
ప్యాట్ కమిన్స్ 3-0-22-1
సునీల్ నరైన్ వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. 11 ఓవర్లు ముగిససరికి సన్‌రైజర్స్ హైదరాబాద్ స్కోరు 105-2గా ఉంది.
రాహుల్ త్రిపాఠి 59(26)
ఎయిడెన్ మార్క్రమ్ 19(14)
సునీల్ నరైన్ 2-0-14-0
వరుణ్ చక్రవర్తి వేసిన ఈ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. 21 బంతుల్లోనే రాహుల్ త్రిపాఠి అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 10 ఓవర్లు ముగిససరికి సన్‌రైజర్స్ హైదరాబాద్ స్కోరు 95-2గా ఉంది.
రాహుల్ త్రిపాఠి 50(21)
ఎయిడెన్ మార్క్రమ్ 18(12)
వరుణ్ చక్రవర్తి 2-0-32-0
సునీల్ నరైన్ వేసిన ఈ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి. తొమ్మిది ఓవర్లు ముగిససరికి సన్‌రైజర్స్ హైదరాబాద్ స్కోరు 81-2గా ఉంది.
రాహుల్ త్రిపాఠి 48(19)
ఎయిడెన్ మార్క్రమ్ 6(9)
సునీల్ నరైన్ 1-0-4-0
వరుణ్ చక్రవర్తి వేసిన ఈ ఓవర్లో 18 పరుగులు వచ్చాయి. ఎనిమిది ఓవర్లు ముగిససరికి సన్‌రైజర్స్ హైదరాబాద్ స్కోరు 77-2గా ఉంది.
రాహుల్ త్రిపాఠి 46(16)
ఎయిడెన్ మార్క్రమ్ 4(6)
వరుణ్ చక్రవర్తి 1-0-18-0
అమన్ హకీం ఖాన్ వేసిన ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. ఏడు ఓవర్లు ముగిససరికి సన్‌రైజర్స్ హైదరాబాద్ స్కోరు 46-2గా ఉంది.
రాహుల్ త్రిపాఠి 29(12)
ఎయిడెన్ మార్క్రమ్ 3(4)
అమన్ హకీం ఖాన్ 1-0-13-0
ఆండ్రీ రసెల్ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. కేన్ విలియమ్సన్ అవుటయ్యాడు. పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిససరికి సన్‌రైజర్స్ హైదరాబాద్ స్కోరు 46-2గా ఉంది.
రాహుల్ త్రిపాఠి 18(8)
ఎయిడెన్ మార్క్రమ్ 1(2)
ఆండ్రీ రసెల్ 1-0-11-1
కేన్ విలియమ్సన్ (బి) ఆండ్రీ రసెల్ (17: 16 బంతుల్లో, మూడు ఫోర్లు)
ఉమేష్ యాదవ్ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. ఐదు ఓవర్లు ముగిససరికి సన్‌రైజర్స్ హైదరాబాద్ స్కోరు 35-1గా ఉంది.
కేన్ విలియమ్సన్ 13(14)
రాహుల్ త్రిపాఠి 12(6)
ఉమేష్ యాదవ్ 3-0-17-0
ప్యాట్ కమిన్స్ వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. నాలుగు ఓవర్లు ముగిససరికి సన్‌రైజర్స్ హైదరాబాద్ స్కోరు 27-1గా ఉంది.
కేన్ విలియమ్సన్ 7(9)
రాహుల్ త్రిపాఠి 11(5)
ప్యాట్ కమిన్స్ 2-0-18-1
జగదీశ సుచిత్ వేసిన ఈ ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. అమన్ ఖాన్ అవుటయ్యాడు. 20 ఓవర్లు ముగిససరికి కోల్‌కతా నైట్‌రైడర్స్ 175-8 స్కోరును సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి 120 బంతుల్లో 176 పరుగులు కావాలి.
ఆండ్రీ రసెల్ 49(25)
ఉమేష్ యాదవ్ 1(1)
జగదీశ సుచిత్ 3-0-32-1
అమన్ ఖాన్ (బి) జగదీష సుచిత్ (5: 3 బంతుల్లో, ఒక ఫోర్)
భువనేశ్వర్ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. ప్యాట్ కమిన్స్ అవుటయ్యాడు. 19 ఓవర్లు ముగిససరికి కోల్‌కతా నైట్‌రైడర్స్ స్కోరు 158-7గా ఉంది.
ఆండ్రీ రసెల్ 33(21)
అమన్ ఖాన్ 5(2)
భువనేశ్వర్ 4-0-37-1
ప్యాట్ కమిన్స్ (సి) మార్కో జాన్సెన్ (బి) భువనేశ్వర్ (3: 3 బంతుల్లో)
నటరాజన్ వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. నితీష్ రాణా అవుటయ్యాడు. 18 ఓవర్లు ముగిససరికి కోల్‌కతా నైట్‌రైడర్స్ స్కోరు 150-6గా ఉంది.
ఆండ్రీ రసెల్ 31(18)
ప్యాట్ కమిన్స్ 3(2)
నటరాజన్ 4-0-37-3
నితీష్ రాణా (సి) పూరన్ (బి) నటరాజన్ (54: 36 బంతుల్లో, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు)
భువనేశ్వర్ కుమార్ వేసిన ఈ ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. 17 ఓవర్లు ముగిససరికి కోల్‌కతా నైట్‌రైడర్స్ స్కోరు 138-5గా ఉంది.
నితీష్ రాణా 50(34)
ఆండ్రీ రసెల్ 26(16)
భువనేశ్వర్ కుమార్ 3-0-30-0
ఉమ్రాన్ మలిక్ వేసిన ఈ ఓవర్లో 2 పరుగులు వచ్చాయి. 16 ఓవర్లు ముగిససరికి కోల్‌కతా నైట్‌రైడర్స్ స్కోరు 122-5గా ఉంది.
నితీష్ రాణా 50(33)
ఆండ్రీ రసెల్ 12(11)
ఉమ్రాన్ మలిక్ 4-0-27-2
నటరాజన్ వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. నితీష్ రాణా అర్థ సెంచరీ పూర్తయింది. 15 ఓవర్లు ముగిససరికి కోల్‌కతా నైట్‌రైడర్స్ స్కోరు 120-5గా ఉంది.
నితీష్ రాణా 50(33)
ఆండ్రీ రసెల్ 10(5)
నటరాజన్ 3-0-25-2
మార్కో జాన్సెన్ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. 14 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా నైట్‌రైడర్స్ స్కోరు 114-5గా ఉంది.
నితీష్ రాణా 45(28)
ఆండ్రీ రసెల్ 9(4)
మార్కో జాన్సెన్ 2-0-19-2
ఉమ్రాన్ మలిక్ వేసిన ఈ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. చివరి బంతికి షెల్డన్ జాక్సన్ అవుటయ్యాడు. 13 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా నైట్‌రైడర్స్ స్కోరు 103-5గా ఉంది.
నితీష్ రాణా 43(26)
ఉమ్రాన్ మలిక్ 2-0-19-2
షెల్డన్ జాక్సన్ (సి) నటరాజన్ (బి) ఉమ్రాన్ మలిక్ (7:7 బంతుల్లో, ఒక సిక్సర్)
నటరాజన్ వేసిన ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. 12 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా నైట్‌రైడర్స్ స్కోరు 88-4గా ఉంది.
నితీష్ రాణా 34(24)
షెల్డన్ జాక్సన్ 1(3)
నటరాజన్ 2-0-19-2
జగదీష సుచిత్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. 11 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా నైట్‌రైడర్స్ స్కోరు 75-4గా ఉంది.
నితీష్ రాణా 21(19)
షెల్డన్ జాక్సన్ 1(2)
జగదీష సుచిత్ 2-0-15-0
ఉమ్రాన్ మలిక్ వేసిన ఈ ఓవర్లో 3 పరుగులు వచ్చాయి. కీలకమైన శ్రేయస్ అయ్యర్ అవుటయ్యాడు. 10 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా నైట్‌రైడర్స్ స్కోరు 70-4గా ఉంది.
నితీష్ రాణా 17(15)
షెల్డన్ జాక్సన్ 0(0)
ఉమ్రాన్ మలిక్ 2-0-10-1
శ్రేయస్ అయ్యర్ (బి) ఉమ్రాన్ మలిక్ (28: 25 బంతుల్లో, మూడు ఫోర్లు)
జగదీష సుచిత్ వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా నైట్‌రైడర్స్ స్కోరు 67-3గా ఉంది.
శ్రేయస్ అయ్యర్ 27(21)
నితీష్ రాణా 16(13)
జగదీష సుచిత్ 1-0-10-0
శశాంక్ సింగ్ వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా నైట్‌రైడర్స్ స్కోరు 57-3గా ఉంది.
శ్రేయస్ అయ్యర్ 22(19)
నితీష్ రాణా 11(9)
శశాంక్ సింగ్ 1-0-10-0
ఉమ్రాన్ మలిక్ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. ఏడు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా నైట్‌రైడర్స్ స్కోరు 47-3గా ఉంది.
శ్రేయస్ అయ్యర్ 20(17)
నితీష్ రాణా 4(5)
ఉమ్రాన్ మలిక్ 1-0-8-0
మార్కో జాన్సెన్ వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా నైట్‌రైడర్స్ స్కోరు 38-3గా ఉంది.
శ్రేయస్ అయ్యర్ 16(12)
నితీష్ రాణా 0(4)
మార్కో జాన్సెన్ 3-0-15-1
నటరాజన్ వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. వెంకటేష్ అయ్యర్ క్లీన్ బౌల్డ్ అవ్వగా... సునీల్ నరైన్ క్యాచ్ అవుటయ్యాడు. ఐదు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా నైట్‌రైడర్స్ స్కోరు 31-3గా ఉంది.
శ్రేయస్ అయ్యర్ 9(7)
నితీష్ రాణా 0(3)
నటరాజన్ 1-0-6-2
వెంకటేష్ అయ్యర్ (బి) నటరాజన్ (6: 13 బంతుల్లో, ఒక ఫోర్)
సునీల్ నరైన్ (సి) శశాంక్ సింగ్ (బి) నటరాజన్ (6: 2 బంతుల్లో, ఒక సిక్సర్)
మార్కో జాన్సెన్ వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. నాలుగు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా నైట్‌రైడర్స్ స్కోరు 25-1గా ఉంది.
వెంకటేష్ అయ్యర్ 6(12)
శ్రేయస్ అయ్యర్ 9(7)
మార్కో జాన్సెన్ 2-0-8-1
భువనేశ్వర్ కుమార్ వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. మూడు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా నైట్‌రైడర్స్ స్కోరు 19-1గా ఉంది.
వెంకటేష్ అయ్యర్ 6(11)
శ్రేయస్ అయ్యర్ 4(2)
భువనేశ్వర్ కుమార్ 2-0-15-0
మార్కో జాన్సెన్ వేసిన ఈ ఓవర్లో 3 పరుగులు వచ్చాయి. అరోన్ ఫించ్ అవుటయ్యాడు. రెండు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా నైట్‌రైడర్స్ స్కోరు 12-1గా ఉంది.
వెంకటేష్ అయ్యర్ 2(6)
శ్రేయస్ అయ్యర్ 1(1)
మార్కో జాన్సెన్ 1-0-3-1
ఆరోన్ ఫించ్ (సి) నికోలస్ పూరన్ (బి) మార్కో జాన్సెన్ (7: 5 బంతుల్లో, ఒక సిక్సర్)
భువనేశ్వర్ కుమార్ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. మొదటి ఓవర్ ముగిసేసరికి కోల్‌కతా నైట్‌రైడర్స్ స్కోరు 9-0గా ఉంది.
ఆరోన్ ఫించ్ 7(4)
వెంకటేష్ అయ్యర్ 1(2)
భువనేశ్వర్ కుమార్ 1-0-8-0
శశాంక్ సింగ్, జగదీష సుచిత్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున మొదటి మ్యాచ్ ఆడనున్నారు.
అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), ఎయిడెన్ మార్క్రమ్, శశాంక్ సింగ్, జగదీష సుచిత్, భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మలిక్, టి నటరాజన్
ఆరోన్ ఫించ్, వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రాణా, ఆండ్రీ రసెల్, షెల్డన్ జాక్సన్ (వికెట్ కీపర్), ప్యాట్ కమిన్స్, సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, అమాన్ హకీం ఖాన్, వరుణ్ చక్రవర్తి
సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.
Background
ఐపీఎల్ 2022లో రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. రాజస్తాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉండగా... గుజరాత్ టైటాన్స్ ఐదో స్థానంలో ఉంది. బ్రబౌర్న్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ముందు నుంచీ కేకేఆర్ విజయాలు సాధిస్తుండగా హైదరాబాద్ రీసెంట్‌గా ఫామ్‌లోకి వచ్చింది. మరి ఈ రెండు జట్లలో ఆధిపత్యం ఎవరిది? తుది జట్లలో ఎవరెవరు ఉంటారు? గెలుపు ఎవరిది?
ఈ ఐపీఎల్‌లో కేకేఆర్ జోరు కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు ఐదు మ్యాచులాడి మూడు గెలిచింది. ఆరు పాయింట్లతో టాప్-4లో ఉంది. మరోవైపు ఆలస్యంగా ఫామ్ అందుకున్న సన్‌రైజర్స్ 4 ఆడి 2 గెలిచి 2 ఓడింది. అందుకే ఈ మ్యాచులో గెలిచి లెక్క సరిచేయాలని పట్టుదలగా ఉంది. కేకేఆర్ బ్యాటింగ్ లైనప్ బలంగా అనిపిస్తున్నా నిలకడగా పరుగులు చేయలేకపోతున్నారు. బౌలింగ్‌లో ఉమేశ్ యాదవ్ రెచ్చిపోతున్నాడు. ఇక ఓపెనింగ్‌లో కేన్ విలియమ్సన్, అభిషేక్ శర్మ పరుగులు చేయడంతోనే హైదరాబాద్ విజయాలు సాధిస్తోంది. వాషింగ్టన్ సుందర్ గాయపడటంతో స్పిన్ అటాక్ బలహీన పడింది. పేస్‌లో మాత్రం తిరుగులేదు.
ఆధిపత్యం కేకేఆర్ దే
ఇండియన్ ప్రీమియర్ లీగులో కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటి వరకు 21 మ్యాచుల్లో తలపడ్డాయి. పైచేయి స్పష్టంగా కేకేఆర్దే. ఏకంగా 13 గెలిచింది. మరోవైపు హైదరాబాద్ 7 విజయాలే సాధించింది. ఒక మ్యాచ్ టై అయినా కేకేఆర్ గెలిచింది. హైదరాబాద్ రీసెంట్ ఫామ్ మాత్రం డిప్ అయింది. చివరి ఐదింట్లో కేవలం ఒకటి మాత్రమే గెలిచింది. అదీ 2019లో. 2020, 2021లో కేకేఆర్‌దే జోరు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -