దేశవాళీ క్రికెట్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న దులీప్ ట్రోఫీ రెండో రౌండ్ మ్యాచులు అనంతపురం స్పోర్ట్స్ విలేజ్ లో ప్రారంభం కానున్నాయి. నాలుగు జట్లు రెండు మ్యాచ్లు ఒకే చోట బీసీసీఐ నిర్వహిస్తోంది. గ్రౌండ్ ఏ లో ఇండియా ఏ vs ఇండియా డి తలపడనున్నాయి. గ్రౌండ్ బిలో ఇండియా బి vs ఇండియా సి జట్లు తలపడనున్నాయి.
మొదటి రౌండ్లో ఆడిన భారత కీలక ఆటగాళ్లు అందరూ కూడా ఇప్పటికే బాంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ కు ఎంపిక అవడంతో నాలుగు జట్లలోని కీలక ప్లేయర్లు ఇప్పటికే బాంగ్లాదేశ్ సిరీస్ మీద దృష్టి పెట్టాయి. మరోవైపు రెండవ మ్యాచ్లో తమ సత్తాను చాటుకుని బాంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్‌కైనా సెలక్షన్ దృష్టిలో పడాలని కీలక ఆటగాళ్లు శ్రమించే అవకాశం కనిపిస్తోంది.
కీలకం కానున్న టాస్ :
అనంతపురం క్రికెట్ మైదానంలో టాస్ కీలకం కానుంది ఫేస్ పిచ్‌లకు అనుకూలంగా ఉన్న ఈ మైదానాల్లో టాస్ గెలిస్తే ముందుగా ఫీలింగ్ ఎంచుకునే పరిస్థితి కనిపిస్తోంది గత మ్యాచ్లో కూడా మొదటి రోజు ఫేస్ కి సహకరించిన పిచ్ రెండో రోజు రెండో సెషన్ నుంచి పూర్తిగా స్పిన్నర్లకు స్వర్గధామంగా మారిపోయింది దీంతో టాస్ గెలిచిన టీం ముందుగా ఫీలింగ్ ఎంచుకునే పరిస్థితి కనిపిస్తోంది.
టీమ్స్:
ఇండియా ఎ : మయాంక్ అగర్వాల్ (సి), రియాన్ పరాగ్, తిలక్ వర్మ, శివమ్ దూబే, తనుష్ కోటియన్, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్, కుమార్ కుషాగ్రా, శాశ్వత్ రావత్, ప్రథమ్ సింగ్, అక్షయ్ వాడ్కర్, ఎస్‌కె రషీద్, షమ్స్ ములానీ, ఆకిబ్ ఖాన్
ఇండియా బి : అభిమన్యు ఈశ్వరన్ (సి), సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైనీ, ముఖేష్ కుమార్, రాహుల్ చాహర్, ఆర్ సాయి కిషోర్, మోహిత్ అవస్థి, ఎన్ జగదీసన్ (డబ్ల్యుకె), సుయాష్ ప్రభుదేశాయ్, రింకు సింగ్, హిమాన్షు మంత్రి (WK)
ఇండియా సి: రుతురాజ్ గైక్వాడ్ (సి), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, అభిషేక్ పోరెల్ (డబ్ల్యూకే), ఇషాన్ కిషన్, బి ఇంద్రజిత్, హృతిక్ షోకీన్, మానవ్ సుతార్, ఉమ్రాన్ మాలిక్, వైషాక్ విజయ్‌కుమార్, అన్షుల్ ఖాంబోజ్, హిమాన్షు చౌహాన్, అర్ మయాంక్ మార్కండే, (WK), సందీప్ వారియర్.
ఇండియా డి : శ్రేయాస్ లియర్ (సి), అథర్వ తైడే, యష్ దూబే, దేవదత్ పడిక్కల్, రికీ భుయ్, సరాంశ్ జైన్, అర్ష్‌దీప్ సింగ్, ఆదిత్య ఠాకరే, హర్షిత్ రాణా, ఆకాష్ సేన్‌గుప్తా, కెఎస్ భరత్ (డబ్ల్యుకె), సౌరభ్ కుమార్, సంజూ శాంసన్ WK), నిశాంత్ సింధు, విద్వాత్ కవేరప్ప ...
నోట్ : మ్యాచ్ ప్రారంభమయ్యే సమయం కి టీమ్స్ లో మార్పులు ఉండొచ్చు.