టీమిండియాతో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ మహిళల టీ20 ఫైనల్స్‌‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు స్వర్ణ పతకాన్ని గెలుచుకోనుంది. టాస్ ఓడిపోతే ఏం చేయాలని ముందుగానే ప్రిపేర్ అయ్యామని భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తెలిపారు.


టీమిండియా తుదిజట్టు
స్మృతి మంథన, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, స్నేహ్ రాణా, తానియా భాటియా (వికెట్ కీపర్), రాధా యాదవ్, మేఘనా సింగ్, రేణుకా సింగ్


ఆస్ట్రేలియా తుదిజట్టు
అలీసా హీలీ (వికెట్ కీపర్), బెత్ మూనీ, మెగ్ లానింగ్ (కెప్టెన్), తహ్లియా మెక్‌గ్రాత్, రేచెల్ హేన్స్, యాష్లే గార్డ్‌నర్, గ్రేస్ హారిస్, జెస్ జొనాసెన్, అలానా కింగ్, మెగాన్ షుట్, డార్సీ బ్రౌన్