నిత్యం పఠించాల్సిన శ్లోకాలు


1. నిద్ర లేవగానే అరచేతిని చూస్తూ చదివే మంత్రం
"కరాగ్రే వసతే లక్ష్మీ: కరమద్యే సరస్వతి
కరమూలేతు గోవింద: ప్రభాతే కరదర్శనం"


2. ఉదయం నిద్ర లేచిన తరువాత
"కాశ్యాం దక్షిణ దిగ్భాగే కుక్కుటో నామ వై ద్విజ
తస్య స్మరణ మాత్రేణ దుస్స్వప్న శ్శుభదో భవేత్"


3.ఉదయం భూప్రార్ధన
"సముద్రమేఖలే దేవి పర్వతస్తన మండలే
విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే"


4.మానసిక శుద్ది
"అపవిత్ర: పవిత్రోవా సర్వావస్థాంగతోపినా
య:స్మరేత్పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శ్శుచి:"


5.స్నాన సమయంలో
"గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు"


6.భోజనానికి ముందు
"అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే
జ్ణాన వైరాగ్య సిద్ద్యర్దం భిక్షాందేగి కృపాకరి
అన్నం బ్రహ్మారసోవిష్ణుః భోక్తాదేవో మహేశ్వరః
ఇతి స్మ్రరన్ ప్రభుంజాన: దృష్టిదోషై: నలిప్యతే"


Also Read: వాస్తు దోషాలు తొలగి అదృష్టం కలసిరావాలంటే ఈ బొమ్మ ఇంట్లో ఉంటే చాలట


7.భోజనం తర్వాత
అగస్త్యం కుంభకర్ణంచ శమించ బడభానలనం
అహారపరిమాణార్దం స్మరమిచ వృకోదరం


8.ప్రయాణ సమయంలో 21 సార్లు పఠించాలి
"గచ్చ గౌతమ శీఘ్రంమే ప్రయాణమ్ సపలం కురు
ఆసన శయనం యానం భోజనం తత్ర కల్పయ"


9. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నిత్యం 1 గంట లేక 108 పర్యాయాలు పఠించాలి
"ఓం నమో పరమాత్మనే పరబ్రహ్మ మమ శరీరే పాహీ కురుకురు స్వహా"
లేదా.. 
"క్రీం అచ్యుతానంత గోవింద"


10.విద్యాప్రాప్తి కోరకు ప్రతి నిత్యం 1 గంట లేక 28 పర్యాయాలు పఠించాలి
"ప్రాచీసంధ్యా కాచిదంతర్నిశాయా: ప్రజ్ణా దృష్టే రంజన్అ శ్రీరపూర్వా
వక్రీవేదాన్ పాతుమే వాజివక్ర్తా వాగిశాఖ్యా వాసుదేవస్య మూర్తిః
ప్రణతాజ్ణానసందోహ ధ్వాంత ధ్వంసనకర్మఠం
నమామి తురగ్రీవ హరీం సారస్వత ప్రదం
శ్లోకద్వయం మిదం ప్రాతః అష్టావింశతి వారకం
ప్రయతః పఠతే నిత్యం కృత్న్సా విద్యా ప్రసిద్ద్యతి"


Also Read: ఇంటి ద్వారానికి ఎదురుగా ఇలాంటి ఫొటోలు పెడుతున్నారా, అయితే ఈ మార్పులు చేయాల్సిందే


11.మానసిక / ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండేందుకు పఠించాల్సిన మంత్రం
"గచ్చ గౌతమ శీఘ్రంత్వం గ్రామేషు నగరేషు చ
ఆశనం వసనం చైవ తాంబూలం తత్ర కల్పయ"


12.ప్రారంబించిన పనిని విజయవంతం అయ్యేందుకు నిత్యం 1008సార్లు పఠించాల్సిన మంత్రం


"ఓం నమో మహామాయే మహా భోగదాయిని హూం స్వాహా"


13.చేపట్టిన కార్యంలో , పోటి పరీక్షలో విజయం సాదించడానికి
(పుణ్య ఫలం పెంచుకోవడానికి ) ఈ మంత్రాన్ని ప్రతి దినం 2 గంటలు లేక 1008 పర్యాయాలు పఠించాలి


"శ్రీ రామ జయరామ జయజయ రామరామ"


14.సూర్యోదయం, సూర్యాస్తమయానికి
"ఓం హ్రీం హ్రీం సూర్యాయ నమ:"


15.విద్యార్థులకు మంచి జ్ఞాపకశక్తిని పెంచేందుకు రోజు శ్రద్ధగా 108 సార్లు చదవాలి
ఓం జ్ఞానానందమయం దేవం
నిర్మల స్పటీకాకృతిమ్
ఆధారం సర్వ విద్యానాం
హాయగ్రీవముపాస్మహే


16.అప్పులు, ఆర్థిక బాధల నివారణ కోసం
శ్రీ గణేశ ఋణమ్ ఛిoధి ,సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమ:


17. శని దేవుని అనుగ్రహం కోసం
కోణస్త పింగళ బభ్రు:
కృష్ణో రౌద్రా౦తకో యమ:
సౌరి శనైశ్చరో మ౦ద:
పిప్పాలా దేవా సంస్తుత:


18.సర్వ గ్రహా దోష నివారణకు
ఆదిత్యాయచ,సోమాయ
మంగళయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ
రాహావే కేతవే నమ:


Also Read: వాస్తుప్రకారం ఇలాంటి స్థలం కొంటే మనశ్సాంతి ఉండదు, ఒత్తిడి పెరుగుతుంది