శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
జులై 24 ఆదివారం పంచాంగం
తేదీ: 24-07 -2022
వారం: ఆదివారం
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం,దక్షిణాయణం, గ్రీష్మ ఋతువు,ఆషాఢ మాసం,బహుళ పక్షం
తిథి : ఏకాదశి ఆదివారం మధ్యాహ్నం 2.37 వరకు తదుపరి ద్వాదశి
నక్షత్రం: రోహిణి రాత్రి 11.27 వరకు తదుపరి మృగశిర
వర్జ్యం : మధ్యాహ్నం 12.46 నుంచి 2.30 వరకు తిరిగి తెల్లవారుజామున 5.30 నుంచి సూర్యోదయం వరకు
దుర్ముహూర్తం : సాయంత్రం 4.52 నుంచి 5.46 వరకు
అమృతఘడియలు : రాత్రి 7.58 నుంచి 9.42 వరకు
సూర్యోదయం: 05:40
సూర్యాస్తమయం : 06:32
( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)
Also Read: పర స్త్రీ పై మోజుపడుతున్నారా... అయిదే ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే....
మతత్రయ ఏకాదశి సందర్భంగా శ్రీ విష్ణు అష్టోత్తర శతనామావళి
ఓం విష్ణవే నమః ఓం లక్ష్మీ పతయేనమః
ఓం కృష్ణాయనమః ఓం వైకుంఠాయనమః
ఓం గురుడధ్వజాయనమః ఓం పరబ్రహ్మణ్యేనమః
ఓం జగన్నాథాయనమః ఓం వాసుదేవాయనమః
ఓం త్రివిక్రమాయనమః ఓం దైత్యాన్తకాయనమః 10
ఓం మధురిపవేనమః ఓం తార్ష్యవాహాయనమః
ఓం సనాతనాయనమః ఓం నారాయణాయనమః
ఓం పద్మనాభాయనమః ఓం హృషికేశాయనమః
ఓం సుధాప్రదాయనమః ఓం మాధవాయనమః
ఓం పుండరీకాక్షాయనమః ఓం స్థితికర్రేనమః20
ఓం పరాత్పరాయనమః ఓం వనమాలినేనమః
ఓం యజ్ఞరూపాయనమః ఓం చక్రపాణయేనమః
ఓం గదాధరాయనమః ఓం ఉపేంద్రాయనమః
ఓం కేశవాయనమః ఓం హంసాయనమః
ఓం సముద్రమధనాయనమః ఓం హరయేనమః30
ఓం గోవిందాయనమః ఓం బ్రహ్మజనకాయనమః
ఓం కైటభాసురమర్ధనాయనమః ఓం శ్రీధరాయనమః
ఓం కామజనకాయనమః ఓం శేషసాయినేనమః
ఓం చతుర్భుజాయనమః ఓం పాంచజన్యధరాయనమః
ఓం శ్రీమతేనమః ఓం శార్జపాణయేనమః40
ఓం జనార్ధనాయనమః ఓం పీతాంబరధరాయనమః
ఓం దేవాయనమః ఓం జగత్కారాయనమః
ఓం సూర్యచంద్రవిలోచనాయనమఃఓం మత్స్యరూపాయనమః
ఓం కూర్మతనవేనమః ఓం క్రోధరూపాయనమః
ఓం నృకేసరిణేనమః ఓం వామనాయనమః 50
ఓం భార్గవాయనమః ఓం రామాయనమః
ఓం హలినేనమః ఓం కలికినేనమః
ఓం హయవాహనాయనమః ఓం విశ్వంభరాయనమః
ఓం శింశుమారాయనమః ఓం శ్రీకరాయనమః
ఓం కపిలాయనమః ఓం ధృవాయనమః 60
ఓం దత్తాత్రేయానమః ఓం అచ్యుతాయనమః
ఓం అనన్తాయనమః ఓం ముకుందాయనమః
ఓం ఉదధివాసాయనమః ఓం శ్రీనివాసాయనమః
ఓం లక్ష్మీప్రియాయనమః ఓం ప్రద్యుమ్నాయనమః
ఓం పురుషోత్తమాయనమః ఓం శ్రీవత్సకౌస్తుభధరాయనమః70
ఓం మురారాతయేనమః ఓం అధోక్షజాయనమః
ఓం ఋషభాయనమః ఓం మోహినీరూపధరాయనమః
ఓం సంకర్షనాయనమః ఓం పృథవేనమః
ఓం క్షరాబ్దిశాయినేనమః ఓం భూతాత్మనేనమః
ఓం అనిరుద్దాయనమః ఓం భక్తవత్సలాయనమః80
ఓం నారాయనమః ఓం గజేంద్రవరదాయనమః
ఓం త్రిధామ్నేనమః ఓం భూతభావనాయనమః
ఓం శ్వేతద్వీపసువాస్తవ్యాయనమః ఓం శ్వేతద్వీపసువాస్తవ్యాయనమః
ఓం సూర్యమండలమధ్యగాయనమః ఓం భగవతేనమః
ఓం శంకరప్రియాయనమః ఓం నీళాకాన్తాయనమః 90
ఓం ధరాకాన్తాయనమః ఓం వేదాత్మనేనమః
ఓం బాదరాయణాయనమః ఓంభాగీరధీజన్మభూమి
పాదపద్మాయనమః ఓం సతాంప్రభవేనమః
ఓం స్వభువేనమః ఓం ఘనశ్యామాయనమః
ఓం జగత్కారణాయనమః ఓం అవ్యయాయనమః 100
ఓం శాంన్తాత్మనేనమః ఓం లీలామానుషవిగ్రహాయనమః
ఓం దామోదరాయనమః ఓం విరాడ్రూపాయనమః
ఓం భూతభవ్యభవత్ప్రభవేనమః ఓం ఆదిబిదేవాయనమః
ఓం దేవదేవాయనమః ఓం ప్రహ్లదపరిపాలకాయనమః 108
ఓం శ్రీ మహావిష్ణవే నమః
Also Read: అద్దం పగిలితే అరిష్టమా.. పగిలిన అద్దాన్ని ఇంట్లో ఎందుకు ఉంచకూడదు.. ఏం జరుగుతుంది..