జూన్ 14 మంగళవారం పంచాంగం


శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు


తేదీ: 14- 06 - 2022
వారం:  మంగళవారం


శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం


తిథి  : పౌర్ణమి మంగళవారం సాయంత్రం 5.44 వరకు తదుపరి పాడ్యమి
వారం : మంగళవారం
నక్షత్రం:  జ్యేష్ట రాత్రి 7.25 వరకు తదుపరి మూల
వర్జ్యం :  రాత్రి 2.57 నుంచి 4.27 వరకు
దుర్ముహూర్తం : ఉదయం 8.13 నుంచి 8.56 వరకు
అమృతఘడియలు  :  మధ్యాహ్నం  11.10 నుంచి 12.40 వరకు
సూర్యోదయం: 05:29
సూర్యాస్తమయం : 06:31


( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)


Also Read: ఈ వారం ఈ రాశులవారు అనుకున్న పనులన్నీ పూర్తిచేస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి


మంగళవారం ఆంజనేయుడికి ప్రీతికరమైన రోజు. కొందరు అమ్మవారికి పూజ చేస్తే మరికొందరు హనుమాన్ కి జై అంటారు. ఈ సందర్భంగా ఆంజనేయుడి భక్తుల కోసం శ్రీ మంత్రాత్మక శ్రీ మారుతి స్తోత్రం


మంత్రాత్మక శ్రీ మారుతి స్తోత్రం
ఓం నమో వాయుపుత్రాయ భీమరూపాయ ధీమతే |
నమస్తే రామదూతాయ కామరూపాయ శ్రీమతే ||


మోహశోకవినాశాయ సీతాశోకవినాశినే |
భగ్నాశోకవనాయాస్తు దగ్ధలంకాయ వాగ్మినే || 


గతి నిర్జితవాతాయ లక్ష్మణప్రాణదాయ చ |
వనౌకసాం వరిష్ఠాయ వశినే వనవాసినే || 


తత్త్వజ్ఞాన సుధాసింధు నిమగ్నాయ మహీయసే |
ఆంజనేయాయ శూరాయ సుగ్రీవ సచివాయ తే || 


జన్మమృత్యుభయఘ్నాయ సర్వక్లేశహరాయ చ |
నేదిష్ఠాయ ప్రేతభూత పిశాచభయహారిణే ||


యాతనా నాశనాయాస్తు నమో మర్కటరూపిణే |
యక్ష రాక్షస శార్దూల సర్పవృశ్చిక భీహృతే || 


మహాబలాయ వీరాయ చిరంజీవిన ఉద్ధతే |
హారిణే వజ్రదేహాయ చోల్లంఘిత మహాబ్దయే ||


బలినామగ్రగణ్యాయ నమో నః పాహి మారుతే |
లాభదోసి త్వమేవాశు హనుమాన్ రాక్షసాంతకః ||


యశో జయం చ మే దేహి శతౄన్ నాశయనాశయ |
స్వాశ్రితానామభయదం య ఏవం స్తౌతి మారుతిమ్ |
హానిః కుతో భవేత్తస్య సర్వత్ర విజయీ భవేత్ ||


Also Read: ఈ వారం ఈ రాశులవారికి ధనలాభం, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి


Also Read: ఏ రాశి వారు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలి, ఏ శ్లోకం పఠించాలి


Also Read: ఈ ఆరురాశుల వారు ఈ జ్యోతిర్లింగాలను పూజించి, ఈ శ్లోకం చదువుకుంటే గ్రహ బాధల నుంచి విముక్తి లభిస్తుంది