Karthika Pournami Wishes In Telugu: నవంబరు 15 శుక్రవారం కార్తీక పౌర్ణమి. ఈ  సందర్భంగా మీ బంధు మిత్రులకు శివుడి శ్లోకాలద్వారా శుభాకాంక్షలు తెలియజేయండి...


ఆ శివకేశవుల అనుగ్రహం మీపై ఎప్పుడూ ఉండాలి
మీకు, మీ కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు
 
కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః  జలే స్థలే యే నివసంతి జీవాః
దృష్ట్వా ప్రదీపం నచజన్మ భాగినః భవంతి టైం శ్వవచాహి విప్రాః
మీకు మీ కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు
 
వందే శంభు ముమాపతిం సురగురుం వందే జగత్కారణం
వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం
వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం !!
కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు


త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం
త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణమ్
మీకు, మీ కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు


Also Read: కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు ఏ సమయంలో వెలిగించాలి , ఎక్కడ వెలిగిస్తే మంచిది!


నాగేంద్రహారాయ త్రిలోచనాయ
భస్మాంగరాగాయ మహేశ్వరాయ
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ
తస్మై "న" కారాయ నమఃశివాయ
కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు


చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్
కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు


దేవగణార్చితసేవితలింగం భావైర్భక్తిభి రేవ చ లింగం
దినకరకోటిప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగమ్
కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు


Also Read: కార్తీక పౌర్ణమి రోజు జ్వాలా తోరణం ఎందుకు దాటాలి.. విశిష్టత ఏంటి.. కాలిన గడ్డి తీసుకొచ్చి ఏం చేయాలి!


సౌరాష్ట్రే సోమనాధంచ శ్రీశైలే మల్లికార్జునమ్
ఉజ్జయిన్యాం మహాకాళం ఓంకారేత్వ మామలేశ్వరం
పర్ల్యాం వైద్యనాధంచ ఢాకిన్యాం భీమ శంకరం
సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే
వారణాశ్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే
హిమాలయేతు కేదారం ఘృష్ణేశంతు విశాలకే
ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః
సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి
కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు


దక్షిణాగ్రకరే శంఖం పద్మం తస్యాన్యతః కరే 
చక్రమూర్ధ్వకరే వామం గదా తస్యాన్యతః కరే 
దధానం సర్వలోకేశం సర్వాభరణభూషితం 
క్షీరాబ్ధిశయనం ధ్యాయేత్ నారాయణం ప్రభుమ్ 
కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు


కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం
పదాంభోజనమ్రాయ కామం దదానమ్
బలీవర్ధయానం సురాణాం ప్రథానం
శివం శంకరం శంభు మీశానమీడే
కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు


Also Read: అరుణాచలంలో కార్తీక పౌర్ణమి శోభ - గిరిప్రదక్షిణ అంటే అలా చుట్టి వచ్చేయడం కాదు ఈ 44 ఎనర్జీ పాయింట్స్ చూడాల్సిందే!


యక్షస్వరూపాయ జటాధరాయ
పినాకహస్తాయ సనాతనాయ
సుదివ్యదేహాయ దిగంబరాయ
తస్మై "య" కారాయ నమశివాయ
మీకు, మీ కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు


దేవ రాజ సేవ్య మాన పావనాంఘ్రి పంకజం
వ్యాళ యజ్ఞ సూత్ర మిందు శేఖరం కృపాకరమ్
నారదాది యోగిబృంద వందితం దిగంబరం
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే
మీకు, మీ కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు


శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం
కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు


ఓంకారబిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః  
కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమోనమః  
కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు


దేవదేవం జగన్నాథం దేవేశం వృషభధ్వజమ్  
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి 
కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు


కార్తీక పౌర్ణమి దీపకాంతులు మీ జీవితంలో నిండాలి
మీ ఇంట సంతోషం వెల్లివిరియాలి
మీకు, మీ కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు