తెలంగాణలోని ఆ ఏడు పర్యాటక ప్రదేశాలను కలుపుతూ ట్రైబల్ సర్క్యూట్..
ABP Desam
Updated at:
29 Jan 2022 08:51 PM (IST)
1
వరంగల్ జిల్లాలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ పర్యటన
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
వరంగల్‌లోని లక్నవరంలో సస్పెన్షన్ బ్రిడ్జి, 24 కాటేజ్‌లు, 2 గ్లాస్ కాటేజ్‌లు ప్రారంభించిన మంత్రులు
3
గట్టమ్మ, లక్నవరం, మేడారం, తాడ్వాయి, దామర్వాయి, మల్లూరు, బొగత జలపాతాలను ట్రైబల్ సర్క్యూట్‌గా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు మంత్రులు ప్రకటన.
4
ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ ములుగు ప్రాజెక్టును రూ. 79.87 కోట్లతో చేపట్టినట్టు వెల్లడి. లక్నవరంలో 27.65 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు మంత్రులు తెలిపారు.
5
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు డెవలప్ చేస్తున్నట్టు పేర్కొన్న మంత్రులు.