Mouni Roy: నాగిన్ బ్యూటీ వెడ్డింగ్ అవుట్ ఫిట్స్ చూశారా..?
ABP Desam | 29 Jan 2022 04:54 PM (IST)
1
ప్రముఖ బాలీవుడ్ సీరియల్ యాక్ట్రెస్ మౌని రాయ్ తన బాయ్ ఫ్రెండ్ సూరజ్ నంబియార్ ను పెళ్లి చేసుకుంది. (Photo Courtesy: Instagram)
2
తెలుగులో ఈమె డబ్బింగ్ సీరియల్ 'నాగిని' సీరియల్ తో మంచి పాపులారిటీ దక్కించుకుంది. (Photo Courtesy: Instagram)
3
హల్దీ, మెహందీ ఫంక్షన్స్ అంటూ పెళ్లిని చాలా ఘనంగా చేసుకుంది ఈ జంట. (Photo Courtesy: Instagram)
4
పెళ్లి వేడుకలకు ఆమె వేసుకున్న కాస్ట్యూమ్స్ ఆకట్టుకుంటున్నాయి. (Photo Courtesy: Instagram)
5
ఎంతో గ్రాండ్ గా కనిపిస్తోన్న ఈ కాస్ట్యూమ్స్ కోసం మౌనిరాయ్ బాగానే ఖర్చు చేసింది. (Photo Courtesy: Instagram)
6
ప్రస్తుతం ఆమె పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy: Instagram)
7
మౌనిరాయ్ వెడ్డింగ్ కాస్ట్యూమ్స్ (Photo Courtesy: Instagram)
8
మౌనిరాయ్ వెడ్డింగ్ కాస్ట్యూమ్స్ (Photo Courtesy: Instagram)